కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పామర్రులో గురుకుల బాలుర పాఠశాలను తనిఖీ చేసిన MLA వర్ల కుమార్ రాజా
➢ గుడ్లవల్లేరులో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాము
➢ ప్రభుత్వ హస్టళ్లలో ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బాలాజీ
➢ గన్నవరంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంకట్రావు