మున్సిపల్ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీకి జలక్

మున్సిపల్ ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీకి జలక్

NLG: మిర్యాలగూడ పట్టణం 27వ వార్డు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రేబెల్లి లోహిత్ కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి నేడు కారు పార్టీలో చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో రేబెల్లి లోహిత్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 200 మంది తన అనుచరులతో కలసి బీఆర్ఎస్‌లో చేరారు.