ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: మాజీ క్రికెటర్

ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: మాజీ క్రికెటర్

CSK ప్లేయర్ ధోనీ గురించి మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనే వాదనకు నేను వ్యతిరేకం. అలా చేయడం వల్ల జట్టుకు పెద్ద ప్రయోజనం ఉండదు. కేవలం 6 నుంచి 12 బంతులు ఆడేందుకు ధోనీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించడం సరికాదు. ఎందుకంటే అతడు ఏడాది పొడవునా క్రికెట్ ఆడడు. గతంలోలా 10 బంతుల్లో 30 పరుగులు చేయలేడు' అని పేర్కొన్నాడు.