రామతీర్థంలో ఘనంగా సీఎం జన్మదినోత్సవ వేడుకలు

రామతీర్థంలో ఘనంగా సీఎం జన్మదినోత్సవ వేడుకలు

VZM: సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ రామస్వామి వారికి ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు, టీడీపీ విశాఖ నార్త్ పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్, మండల కమిటీ అధ్యక్షుడు కడగల ఆనంద్ కుమార్ తదితరులు 101 కొబ్బరికాయలు కొట్టారు. శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.