VIDEO: యువత ముందడుగు.. రూ. 1 లక్షతో లైట్ల ఏర్పాటు
SRD: నిజాంపేట మండలం ఈదుల్ తండాలో స్థానిక యూత్ సభ్యులు గ్రామాభివృద్ధికి ముందడుగు వేశారు. ఈ నేపథ్యంలో స్థానిక భవాని మాత సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరం, గ్రామ అభివృద్ధి కోసం రూ. 1 లక్ష విలువగల 5 LED లైట్స్, పోల్స్, రెండు ఫ్లడ్ లైట్స్ అమర్చారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గ్రామ పెద్దల సమక్షంలో ఫ్లడ్ లైట్స్‌లను వెలిగించి ప్రారంభించారు.