'ఏకా-ది-వన్' చిత్రాలను సందర్శించి మంత్రి కందుల
NTR: విజయవాడ ఎంజీ రోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియం)లో ఏర్పాటు చేసిన 'ఏకా-ది-వన్' జాతీయ స్థాయి సంచార చిత్ర ప్రదర్శనను మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలు చిత్రపటాలను మెచ్చుకున్నారు. సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినిను అభినందించారు.