రాయదుర్గం నుంచి కర్ణాటకకు తరలిపోతున్న పశుగ్రాసం

రాయదుర్గం నుంచి కర్ణాటకకు తరలిపోతున్న పశుగ్రాసం

ATP: రాయదుర్గం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున పసు గ్రాసం కర్ణాటక తరలి వెళుతుండడంతో స్థానిక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో ఎక్కువ ధర పలుకుతున్న నేపథ్యంలో బొమ్మనహాల్, కనేకల్ తదితర మండలాల నుంmr పశుగ్రాసాన్ని తరలిస్తున్నారు.ప్రభుత్వం పశుగ్రాసాన్ని తీసుకొని కష్ట సమయంలో రైతన్నలకు అందేలా చూడాలని కోరుతున్నారు.