HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
✦ మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా
✦ ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణం: జగన్
✦ జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెండోరోజు ప్రచారం
✦ కాంగ్రెస్ పాలనపై BJP ఛార్జిషీట్ విడుదల
✦ అక్టోబర్ నెలలో 1.96 లక్షల కోట్ల GST వసూళ్లు
✦ కల్కి మూవీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు