నేడు జిల్లాలో 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం
HNK: RTC ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గురువారం 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. రేపు ఉ.11 నుంచి 12 గంటల వరకు 8977781103 నంబర్‌కు ఫోన్ చేసి తమ విలువైన సూచనలను, సలహాలను అందించాలని కోరారు. ప్రయాణికులు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.