ఇ.పి ఆపరేటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ ఓ టూ జియం బృందం

ఇ.పి ఆపరేటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్ ఓ టూ జియం బృందం

KNR: ఇ.పి ఆపరేటర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ పరీక్షల ఏర్పాట్ల కొరకు జవహార్ లాల్ క్రీడా ప్రాంగణము సందర్శించిన యస్.ఓటు.జియం అధికారుల బృందం. ఈ కార్యక్రమంలో యస్.ఓటు జియం రామ్మోహన్, ఎజియం పర్సనల్ సి.హెచ్ లక్ష్మి నారాయణ, పర్సనల్ మేనేజర్ ప్రకాష్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, హన్మంతరావు, అధికారులు, జితేందర్ సింగ్, దుర్గ ప్రసాద్,ఇక్బాల్ పాల్గొన్నారు.