కంటి అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కంటి అద్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: పాకాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులకు ప్రగతి చారిటబుల్ ట్రస్ట్, అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. దాతల సహాయం మరువలేనిదని పేర్కొన్నారు.