VIDEO: 'పార్టీ నాయకులకు కార్యకర్తలకు పీవీఎల్ విజ్ఞప్తి'

W.G: ఈనెల 4వ తారీఖున సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎన్నికల సంఘం నిబంధనలు అనుగుణంగా నడుచుకోవాలని వైసీపీ ఉండి నియోజకవర్గం అభ్యర్థి PVL నరసింహారాజు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెంట్లు మినహాయించి మిగిలిన వారు ఎవరు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని ర్యాలీలు, బానసంచ వంటివి నిర్వహించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.