'విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలి'

KDP: జిల్లా వ్యాప్తంగా నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విద్యుత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన విద్యుత్ కమిటీ సమావేశంలో ఆయనతోపాటు జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.