'హైదరాబాదీలు అప్యాయతను పంచుతారు'

TG: హైదరాబాదీలు ఆప్యాయతను పంచుతారని మిస్ ఇండియా నందిని గుప్తా అన్నారు. హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ తనకు గొప్ప అనుభూతి కలుగుతుందన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, అభివృద్ధి అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచుతారని తెలిపారు.