విలేకరిపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: ఎస్సై

విలేకరిపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు: ఎస్సై

MHBD: గార్ల మండల జర్నలిస్ట్ నరెడ్ల సోమయ్య ఇంటికి అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, లెనిన్‌లు వెళ్లి మీతో మాట్లాడేది ఉందని గార్లలోని ఫర్టిలైజర్ షాపు వద్దకు తీసుకోచ్చి ముఖంపై కొట్టడంతో విలేఖరి కంటికి తీవ్ర గాయమైంది. శనివారం జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ వెల్లడించారు.