ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

ఉపకార వేతన దరఖాస్తులు ఆహ్వానం

MHBD: 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం జిల్లాలోని 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేయనుంది. వీటికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. శ్రీనివాసరావు ఇవాళ తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు ఈ-పాస్ https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.