VIDEO: జేఎన్టీయూ వీసీకి ISTE బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు

VIDEO: జేఎన్టీయూ వీసీకి ISTE బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు

అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్‌ హెచ్.సుదర్శన రావు ISTE నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్-2025 అవార్డుకు ఎంపికయ్యారు. పుదుచ్చేరిలో జరిగిన 55వ ISTE జాతీయ వార్షిక అధ్యాపక సదస్సులో ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ అవార్డును జేఎన్టీయూ యూనివర్సిటీ విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు తెలిపారు.