పన్ను బకాయిలు వసూలు చేయండి

పన్ను బకాయిలు వసూలు చేయండి

తిరుపతి: నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య, పెండింగ్ లో ఉన్న పన్ను బకాయిలను వెంటనే వసూలు చేయాలని రెవిన్యూ అధికారులను, కార్యదర్శులను ఆదేశించారు. గురువారం సాయంత్రం జరిగిన సమీక్షా సమావేశంలో వార్డుల వారీగా ఉన్న ఆస్తి పన్ను బకాయిలను అధికారులు వివరించారు. అన్ని రకాల ఆస్తి పన్నులను తక్షణమే వసూలు చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు.