రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది: MLA

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది: MLA

NZB: రాష్ట్రంలో రెండేళ్ల నుంచి కాంగ్రెస్​ ప్రభుత్వ పాలన దుర్మార్గంంగా సాగుతోందని ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఇందిరాపార్క్​లో ఏర్పాటు చేసిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన రెండేళ్ల పాలనలో అవినీతి అక్రమాలే ఉన్నాయని దుయ్యబట్టారు.