క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన ఎంపీ

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన ఎంపీ

NRPT: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్” లో భాగంగా ఎంపీ డీకే అరుణ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. శుక్రవారం నర్వలో బ్యాట్లు, వాలీబాల్లు, ఫుట్బాలను ఆమె అందజేశారు. యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అజిత్ సింహారెడ్డి, నేత బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.