విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కృష్ణా: పామర్రు(M) బల్లిపర్రులో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. వైరింగ్ పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ విజయ్ బాబు (51) మృతి చెందారు. గ్రామంలోని ఓ ఇంటిలో వైరింగ్ నిర్వహిస్తుండగా జరిగిన ఈ దుర్ఘటనతో ఆయనకు విద్యుత్ షాక్ కొట్టడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.