మిమిక్రీ శంకర్‌కు గణేష్ మండలి ఘన సన్మానం

NZB: మెండోరా మండలం పోచంపాడులో జల విద్యుత్ గణేష్ మండలి పోచంపాడు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. మిమిక్రీ శంకర్ మాట్లాడే బొమ్మ చిన్నపిల్లల ఆటలు, స్టార్ మహిళ ఆటలు నిర్వహించి వారికి బహుమతులు ప్రధానం చేశారు. జల విద్యుత్తు గణేష మండలి సభ్యులందరూ మిమిక్రీ శంకర్‌ను ఘనంగా సన్మానించారు. వీరి మిమిక్రీ మాట్లాడే బొమ్మ ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు.