VIDEO: బతుకమ్మ ఆటలు, పాటలతో ఓటర్లను ఆకట్టుకున్న నేతలు

VIDEO: బతుకమ్మ ఆటలు, పాటలతో ఓటర్లను ఆకట్టుకున్న నేతలు

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకున్నారు. బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహిళలతో కలిసి పాటకు స్టెప్పులు వేసి ప్రచారానికి ఉత్సాహం నింపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రచారంలో పాల్గొని, ఆరు గ్యారెంటీల పాటపై మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడి ఓటర్లను ఆకర్షించారు.