VIDEO: ఇద్దరు బిడ్డలను నదిలో తోసి తండ్రి ఆత్మహత్య
W.G: బిడ్డలను చించినాడ వశిష్ట నదిలో తోసేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన యలమంచిలి స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలికిపురానికి చెందిన దుర్గాప్రసాద్, మోహిత్ (14), జాహ్నవి (11)ను ఆధార్ అప్‌డేట్ చేయించాలని తీసుకెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రీకొడుకుల మృతదేహాలు లభ్యం కాగా పాప ఆచూకీ తెలియలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో చనిపోయినట్లు సమాచారం.