'ఫ్లై ఓవర్ పనులు ఫిబ్రవరిలో పూర్తి చేయాలి'

'ఫ్లై ఓవర్ పనులు ఫిబ్రవరిలో పూర్తి చేయాలి'

VSP: ఎన్‌ఏడీ ఫ్లైఓవర్ పనులు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌ గోపాల్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నగర పోలీస్ కమిషనర్ శంఖ బత్ర బాగ్చీ, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ అధికారులు కలిసి ఫ్లైవోవర్‌ పనులను పరిశీలించారు. మిగిలిన పనులన్నింటిని ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.