'అసురక్షిత సంబంధాలతోనే ఎయిడ్స్‌'

'అసురక్షిత సంబంధాలతోనే ఎయిడ్స్‌'

SRPT: అసురక్షిత లైంగిక సంబంధాల వల్లే హెచ్‌ఐవీ సంక్రమిస్తుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ తెలిపారు. నివారణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని కోరారు. సూర్యాపేట, హుజూర్‌నిగర్‌ సబ్‌జైలు ఖైదీలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 52 మంది ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించినట్లు ఈరోజు ఆయన తెలిపారు.