VIDEO: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి: మాదప్ప డిమాండ్
KRNL: కూటమి ప్రభుత్వం ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని బీసీ సంక్షేమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు వడ్డే మాదప్ప డిమాండ్ చేశారు. మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహారదీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు.