VIDEO: పొన్నూరులో భవన నిర్మాణ కార్మికుల ధర్నా

VIDEO: పొన్నూరులో భవన నిర్మాణ కార్మికుల ధర్నా

GNTR: పెండింగ్ 46వేల క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పొన్నూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ నాయకుడు ఆరేటి రామారావు మాట్లాడుతూ.. ఎన్నికల హామీలు అమలు చేసి, రూ.1600 కోట్లను బోర్డుకు జమ చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు సాయం చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.