గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లా వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
★ దుర్గిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు గుంటూరు వాసులు మృతి
★ గుంటూరు రైల్వే డివిజన్ మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్లకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్
★ దుగ్గిరాల గంజాయి ముఠా అరెస్ట్..1.8 కిలోల గంజాయి స్వాధీనం