అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే

అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి, ఎమ్మెల్యే

MBNR: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో MUDA ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.