జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు

జిల్లాలో పర్యటించనున్న రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు

ELR: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు లక్ష్మి రెడ్డి ఈరోజు, రేపు 12, 13 తేదీలలో జిల్లాలో పర్యటిస్తారని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జే. అభిషేక్ గౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె జిల్లా పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకం, వైద్య సేవలు, తదితరాలు ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలిస్తారని జేసీ తెలిపారు.