VIDEO: వెంకటేశ్వరపెల్లిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

VIDEO: వెంకటేశ్వరపెల్లిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు

WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపెల్లి గ్రామంలో మంగళవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయంవక్త శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.