IBOMMA రవిది విశాఖపట్నమే..!
VSP: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాక యావత్ భారత్‌లో IBOMMA రవి అరెస్ట్ హట్ టాపిక్‌గా నిలిచింది. పోలీసులు రవిని విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఐబొమ్మ, బప్పాం పేరు మీద 17 వెబ్‌సైట్లు క్రియేట్ చేసి నడిపినట్లు తెలిపాడు. ఇది ఇలా ఉండగా రవిది నేటివ్ ప్లేస్ విశాఖపట్నం అని పోలీసులు వెల్లడించారు.