నా సోదరుడిని ఒప్పించి, మెప్పించి నిధులు తీసుకొచ్చా: సీతక్క

నా సోదరుడిని ఒప్పించి, మెప్పించి నిధులు తీసుకొచ్చా: సీతక్క

MLG: మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల గొప్పతనం వెయ్యేళ్లు ఉండే విధంగా నిర్మాణం చేపడుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. మేడారంలో సీఎం పర్యటనలో భాగంగా సీతక్క మాట్లాడుతూ..తన సోదరుడు రేవంత్ రెడ్డిని ఒప్పించి, మెప్పించి నిధులు తీసుకొచ్చానన్నారు. అడిగింది ఆవగింజ అయితే దానికంటే ఎక్కువనే వన దేవతలకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు.