కార్యకర్తలారా.. అలక వీడండి: లోకేష్

కార్యకర్తలారా.. అలక వీడండి: లోకేష్

AP: రాష్ట్రాభివృద్ధి కోసం బయట ఎంత పోరాడుతున్నానో, కష్టపడుతున్న కార్యకర్తల గుర్తింపు కోసం పార్టీలోనూ అతే పోరాడుతున్నానన్నారు. కష్టపడేవారిని గ్రామస్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీపై ఉందని.. 'మీరు కష్టపడిన విధానాన్ని MyTDPలో తెలియజేయాలి' అని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే అలక వీడాలని, లేదంటే పార్టీ, రాష్ట్రం నష్టపోతుందన్నారు.