అంగన్‌వాడీ టీచర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

అంగన్‌వాడీ టీచర్లను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు

WGL: మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలని యత్నించిన అంగన్‌వాడీ టీచర్ల పర్వగిరి పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు పర్వతగిరి మండల కేంద్రం నుంచి అంగన్‌వాడీలు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్లు తమ ప్రధాన డిమాండ్లను సాధించడానికి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తగ్గరని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలియాజేశారు.