VIDEO: దొంగతనాలపై పోలీసుల స్పెషల్ ఫోకస్

VIDEO: దొంగతనాలపై పోలీసుల స్పెషల్ ఫోకస్

ప్రకాశం: సింగరాయకొండలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇళ్ల తాళాలు వేసేటప్పుడు నాణ్యమైన వాటిని వాడాలని, బయటకు వెళ్లేటప్పుడు చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.