ఆ గ్రామంలో అన్ని ఏకగ్రీవమే

ఆ గ్రామంలో అన్ని ఏకగ్రీవమే

PDPL: పెద్దపల్లి మండలం రాంపల్లి గ్రామంలో మూడో విడత ఎన్నికలలో భాగంగా సర్పంచ్‌గా కనపర్తి సంపత్ రావు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. వార్డు సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఎన్నికను శనివారం రిటర్నింగ్ అధికారులు చేపట్టగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌గా మడుపు జయలక్ష్మి-శంకర చారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.