OTT వెబ్ సిరీస్‌లు చూసే హత్య: సీపీ

OTT వెబ్ సిరీస్‌లు చూసే హత్య: సీపీ

RR: క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసి దొంగ దొంగ అని అరవడంతో ఆమెను బెడ్ రూమ్ లోకి తోసి కత్తితో పొడిచాడని తెలిపారు. ఈ కేసులో బాలుడిని ప్రశ్నిస్తే విచారణను తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడన్నారు. బాలుడు OTT క్రైమ్ వెబ్ సిరీస్‌లు చూసి ప్రభావితమయ్యాడని పేర్కొన్నాడు.