'అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి'

W.G: జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు మొత్తం 58,905 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం గాక వాటిలో యూరియా 21,270 మెట్రిక్ టన్నులు, ఇతర ఎరువులు 37,634 మెట్రిక్ టన్నులు అవసరం అన్నారు. మార్క్‌ఫెడ్ అధికారులతో ఎరువుల లభ్యత, వినియోగంపై సమీక్షించారు.