ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న గజేందర్

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న గజేందర్

ADB: నేరడిగొండ మండలంలోని కుప్టి గ్రామంలో ఇవాళ నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ హాజరయ్యారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆకుల వనిత, ప్రభాకర్ దంపతుల ఆహ్వానం మేరకు ఆయన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, శుభాకాంక్షలు తెలియజేశారు.