విషాదకర ఘటనకు నేటికి 15 ఏళ్లు

SKLM: సోంపేటలోని బారువ బీల ప్రాంతంలో అమాయకపు రైతులు రక్తమోడిన ఘటనకు నేటితో 15 ఏళ్లు. 2010 జులై 14 థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు, మత్స్యకారులు తమ భూముల రక్షణ కోసం ఆందోళనకు దిగారు. అదికాస్త ఉద్రిక్తతలకు దారితీయడంతో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు.