కార్యకర్త కుటుంబానికి ఫోన్‌లో పరామర్శ

కార్యకర్త కుటుంబానికి ఫోన్‌లో పరామర్శ

ప్రకాశం: పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త మాకం నాసరయ్య మృతి చెందారు. కార్యకర్త మృతిని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దృష్టికి మండల కన్వీనర్ దోమకాల వెంకటేశ్వర్లు తీసుకెళ్లారు. గురువారం మృతుని కుటుంబాన్ని ఎమ్మెల్యే ఫోన్‌లో పరామర్శించారు. YCP అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.