పెళ్లి చేయడం లేదని తండ్రిపై కుమారుడు దాడి

పెళ్లి చేయడం లేదని తండ్రిపై కుమారుడు దాడి

KNR: పెళ్లి చేయడం లేదనే కోపంతో తండ్రిపై కుమారుడు కర్రతో దాడి చేసిన ఘటన  మెట్‌పల్లిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. 6 ఏళ్ల క్రితం హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన అన్వేశ్ ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నాడు. తనకు పెళ్లి చేయాలనీ తరుచూ తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో గొడవ జరగగా, ఆగ్రహానికి గురై కర్రతో దాడి చేయగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.