యూరియా స్టాక్ పాయింట్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MBNR: జడ్చర్ల పట్టణంలోని యూరియా స్టాక్ పాయింట్‌ను జిల్లా ఎస్పీ జానకి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎమ్మార్పీ ధరలకే యూరియాను అమ్మాలని సూచించారు. ఎస్పి వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్, టౌన్ ఎస్సై జయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.