'వరి పొలాల్లో వర్షపు నీటిని తొలగించుకోవాలి'

'వరి పొలాల్లో వర్షపు నీటిని తొలగించుకోవాలి'

W.G: ఇటీవల కురిసిన వర్షాలకు ముంపు బారిన పడిన వరి చేలల్లో నీటిని తొలగించుకోవాలని అత్తిలి మండల వ్యవసాయ అధికారి రాజేష్ సూచించారు. అత్తిలి మండలంలోని వరి పొలాలను బుధవారం ఆయన పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. అత్తిలి మండలంలో సుమారు 2 వేల ఎకరాలు ముంపు బారిన పడ్డాయని పేర్కొన్నారు.