VIDEO: రాయపల్లిలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

VIDEO: రాయపల్లిలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

MBNR: రాజాపూర్ మండలంలోని రాయపల్లిలో ఆదివారం సర్పంచ్ కిష్టారం గాయత్రి మల్లేశ్ గౌడ్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామంలోని మౌలిక సమస్యలను ప్రాధాన్యం క్రమంలో పరిష్కరిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు శివకుమార్, మల్లేశ్, ఆనంద్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.