సత్తెనపల్లిలో సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

సత్తెనపల్లిలో సాఫ్ట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభం

PLD: సత్తెనపల్లిలో 12వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ ఫర్ ఉమెన్ పోటీలను ఎమ్మెల్యే కన్నా శనివారం ప్రారంభించారు. క్రీడాకారులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు 2% నుంచి 3%కు పెంచడం క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్నారు. రాత పరీక్షల్లో కూడా క్రీడాకారులకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.