'రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం'

'రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం'

AKP: రాంబిల్లి మండలం జెడ్.చింతువలో రెన్యూ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌ పనులు వేగవంతం చేస్తామని సీఈవో సుమంత్ సిన్హా తెలిపారు. శంకుస్థాపన సభలో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఈ మెగా ప్రాజెక్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.