'కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం'

'కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం'

ASF: కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని ఏఐటీయూసీ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో జిల్లా నుండి ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తూ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా వ్యవహరిస్తోందన్నారు.